మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 56 – నారాయణీయం షట్పఞ్చాశత్తమదశకమ్


షట్పఞ్చాశత్తమదశకమ్ (56) – కాలియగర్వశమనం తథా భగవదనుగ్రహమ్ |

రుచిరకమ్పితకుణ్డలమణ్డలః
సుచిరమీశ ననర్తిథ పన్నగే |
అమరతాడితదున్దుభిసున్దరం
వియతి గాయతి దైవతయౌవతే || 56-1 ||

నమతి యద్యదముష్య శిరో హరే
పరివిహాయ తదున్నతమున్నతమ్ |
పరిమథన్పదపఙ్కరుహా చిరం
వ్యహరథాః కరతాలమనోహరమ్ || 56-2 ||

త్వదవభగ్నవిభుగ్నఫణాగణే
గలితశోణితశోణితపాథసి |
ఫణిపతావవసీదతి సన్నతా-
స్తదబలాస్తవ మాధవ పాదయోః || 56-3 ||

అయి పురైవ చిరాయ పరిశ్రుత-
త్వదనుభావవిలీనహృదో హి తాః |
మునిభిరప్యనవాప్యపథైః స్తవై-
ర్నునువురీశ భవన్తమయన్త్రితమ్ || 56-4 ||

ఫణివధూజనభక్తివిలోకన-
ప్రవికసత్కరుణాకులచేతసా |
ఫణిపతిర్భవతాచ్యుత జీవిత-
స్త్వయి సమర్పితమూర్తిరవానమత్ || 56-5 ||

రమణకం వ్రజ వారిధిమధ్యగం
ఫణిరిపుర్న కరోతి విరోధితామ్ |
ఇతి భవద్వచనాన్యతిమానయన్
ఫణిపతిర్నిరగాదురగైః సమమ్ || 56-6 ||

ఫణివధూజనదత్తమణివ్రజ-
జ్వలితహారదుకూలవిభూషితః |
తటగతైః ప్రమదాశ్రువిమిశ్రితైః
సమగథాః స్వజనైర్దివసావధౌ || 56-7 ||

నిశి పునస్తమసా వ్రజమన్దిరం
వ్రజితుమక్షమ ఏవ జనోత్కరే |
స్వపతి తత్ర భవచ్చరణాశ్రయే
దవకృశానురరున్ధ సమన్తతః || 56-8 ||

ప్రబుధితానథ పాలయ పాలయే-
త్యుదయదార్తరవాన్ పశుపాలకాన్ |
అవితుమాశు పపాథ మహానలం
కిమిహ చిత్రమయం ఖలు తే ముఖమ్ || 56-9 ||

శిఖిని వర్ణత ఏవ హి పీతతా
పరిలసత్యుధనా క్రియయాఽప్యసౌ |
ఇతి నుతః పశుపైర్ముదితైర్విభో
హర హరే దురితైః సహ మే గదాన్ || 56-10 ||

ఇతి షట్పఞ్చాశత్తమదశకం సమాప్తం

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.